>
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి అతి దగ్గరలో ఉన్నటువంటి రెసిడెన్సీలలో ది బెస్ట్ ఏదంటే కార్తికేయ రెసిడెన్సీ మాత్రమే.రెసిడెన్సీ కి సంబంధించి ఎటువంటి సందేహం వున్నా ,సమాచారం కావలసిన క్రిందన ఉన్నటువంటి ఫోన్ నంబర్స్ కి కాల్ చేయగలరు.
ఆలయానికి వెనుకవైపున ఉన్నటువంటి కార్తికేయ రెసిడెన్సీ లో A/C,NoN A/C రూమ్స్ అందుబాటులో ఉన్నాయి,మరియు మోపిదేవి లో ఎక్కడ లేనటువంటి hot water ఫెసిలిటీ కార్తికేయా లో అందించబడుతుతుంది,
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎటువంటి పరిస్థితులలోనూ మద్యం అనుమతించబడదు.
మీరు రూమ్ కి వచ్చినప్పటినుండి 24 గంటలు వరకు ఉంటుంది, మీరు కొన్ని గంటల ముందుగానే కాలీచేసినా ఎటువంటి కాన్సెషన్ ఎవ్వబడదు.
24 గంటలు పవర్ ,వాటర్ అందుబాటులో ఉంటాయి.
రూమ్ సర్వీస్ లేదు,మీ అవసరాలు మేరే చూసుకోవలెను.
రెసిడెన్సీ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
In processing
మోపిదేవిలో ఉన్నటువంటి రెసిడెన్సీలలో విసిటర్స్ యోక్క అభిమానాన్ని,ఆదరణను గెలుచుకున్న ఒకే ఒక్కటి కార్తికేయ రెసిడెన్సీ మాత్రమే. వివాహాది శుభకార్యాలకు,పుట్టినరోజు ఫంక్షన్లకు ముందస్తు సమాచారంపై BOOKING చేయబడును.
విసిటర్స్ కి ఎటువంటి ఆటంకం కలుగకుండా రెసిడెన్సీ ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచబడుతుంది.
ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోవాలి అనుకునేవారికోసం మొబైల్ బుకింగ్ అందుబాటులో ఉంచటం జరిగింది,ఆన్లైన్ బుకింగ్ అవకాశం ప్రాసెసింగ్ లో ఉంది.
Residency persons information
7095080030
9010794688
Karthikeya Residency
Created by Karthikeya Residency All Right Reseved